'అధికార యంత్రాంగం అప్ర‌మ‌త్తంగా ఉండాలి'

'అధికార యంత్రాంగం అప్ర‌మ‌త్తంగా ఉండాలి'

VSP: మోంథా తుఫాను సృష్టిస్తున్న భీభ‌త్సంపై అధికార యంత్రాంగం అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని టీడీపీ రాష్ట్ర అధ్య‌క్షుడి, గాజువాక ఎమ్మెల్యే ప‌ల్లా శ్రీ‌నివాస‌రావు ఆదేశించారు. మంగ‌ళ‌వారం గాజువాక జోన‌ల్‌ కార్యాలయంలో జోనల్ కమిషనర్, ఎమ్మార్వోలు, పోలీస్ అధికారులు, ఏపీ ఎస్ ఈ బీ అధికారులతో మొంథా తుఫాన్‌పై సమీక్ష నిర్వ‌హించారు.