రేవంత్ వ్యాఖ్యలపై కిషన్ రెడ్డి ఫైర్

రేవంత్ వ్యాఖ్యలపై కిషన్ రెడ్డి ఫైర్

TG: హిందూ దేవతలపై సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఖండించారు. తెలంగాణలో హిందువులంతా ఏకం కావాలని పిలుపునిచ్చారు. హిందువుల శక్తి రేవంత్‌కు చూపించాలన్నారు. దేవతల జోలికి వస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.