VIDEO: రోడ్డెక్కిన మురుగునీరు.. ప్రజల ఇబ్బందులు
BPT: కొరిశపాడు మండలం మెదరమెట్ల గ్రామంలోని అద్దంకి రోడ్డు నందు వెంకటేశ్వర స్వామి టెంపుల్ సమీపంలో పారిశుధ్యం అధ్వానంగా మారింది. రోడ్డు వెంబడి ఉన్న సైడ్ కాలువలలో నుంచి మురుగు నీరు రోడ్డుపైకి పారడంతో దుర్వాసన వస్తుందని ప్రజలు ఆరోపిస్తున్నారు. పంచాయతీ అధికారులకు ఫిర్యాదు చేస్తే తమ పరిధి కాదు అంటూ సమాధానం ఇస్తున్నారని వారు వాపోతున్నారు.