ఆదిలాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

ఆదిలాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

★ విధుల నిర్లక్ష్యంలో శ్రీరాంపూర్ సీఐ వేణుచందర్‌పై సస్పెన్షన్ వేటు
★ సోనాలలో అక్రమంగా మొరం రవాణా చేస్తున్న 4 ట్రాక్టర్లు పట్టివేత
★ బాదంపల్లిలో గల్లంతైన యువకుడి మృతదేహం లభ్యం
★ చెన్నూర్ ఎక్సైజ్ కార్యాలయంలో పేకాట ఆడిన నలుగురు కానిస్టేబుళ్లు బదిలీ