ముప్పారంలో ఇందిరమ్మ ఇల్లు ప్రారంభం
NLG: ముప్పారంలో ఆలంపల్లి నాగరాజు-సువర్ణ దంపతులు నిర్మించుకున్న ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మార్కెట్ కమిటీ ఛైర్మన్ అంకతి సత్యం, సర్పంచ్ ఆలంపల్లి రోజా కృష్ణ హాజరై ఇంటిని ప్రారంభించారు. నిరుపేదలందరికీ సొంతింటి కలను నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యమని వారు పేర్కొన్నారు.