ఐవీఎఫ్ సెంటర్లలో తనిఖీలు

ఐవీఎఫ్ సెంటర్లలో తనిఖీలు

శ్రీకాకుళంలోని ఐవీఎఫ్ కేంద్రాలను డిప్యూటీ DMHO మ్యారీ కేథరిన్ మంగళవారం పరిశీలించారు. DMHO ఆదేశాల మేరకు నగర పరిధిలోని ఆర్క్, స్రవంతి, వైజాగ్ ఐవీఎఫ్ సెంటర్లు నిర్వహిస్తున్న వారికి తగిన సూచనలు చేశారు. ఆసుపత్రిలో నమోదవుతున్న ఐవీఎఫ్నకు సంబంధించిన రికార్డులు, పనితీరును పరిశీలించారు. ఆమెతో పాటు డిప్యూటీ డెమో వెంకటేశ్వరరావు, విజయలక్ష్మి ఉన్నారు.