సమ్మిట్‌కు ప్రత్యేక బస్సులు.. వారికి ఉచితం

సమ్మిట్‌కు ప్రత్యేక బస్సులు.. వారికి ఉచితం

తెలంగాణ రైజింగ్ సమ్మిట్-2047 వేదికకు తిలకించేందుకు ఈ నెల 10 నుంచి 13వ తేదీ వరకు ప్రజలకు ప్రభుత్వం ఉచిత ప్రవేశం కల్పించనుంది. ప్రజలు వచ్చేందుకు వీలుగా 52 RTC బస్సులను సిద్ధం చేసింది. అయితే సామాన్య ప్రజలకు ఉచిత బస్సు ప్రయాణం ఉండదని మహిళలకు, విద్యార్థులకు ఫ్రీ అని చెప్పింది. నగరంలోని 12 ప్రభుత్వ కళాశాలల నుంచి 4800 మంది విద్యార్థులను తీసుకువెళ్లనుంది.