ఆర్. నారాయణ మూర్తిని ప్రశంసించిన ఎమ్మెల్యే

ఆర్. నారాయణ మూర్తిని ప్రశంసించిన ఎమ్మెల్యే

SKLM: ఎమ్మెల్యే గుండు శంకర్‌ను సీనియర్ నటుడు, దర్శకుడు ఆర్. నారాయణ మూర్తి ఎమ్మెల్యే కార్యాలయంలో ఇవాళ మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయన రూపొందించిన “యూనివర్సిటీ” చిత్ర విడుదలపై ఎమ్మెల్యే హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. సమాజానికి సంబంధించిన సమస్యలను ధైర్యంగా తెరపైకి తీసుకువచ్చే ఆయాన చిత్రాలు ప్రజలలో చైతన్యాన్ని కలిగిస్తున్నాయని ఎమ్మెల్యే అన్నారు.