ఉమ్మడి నల్గొండ జిల్లా టాప్ న్యూస్ @ 9PM
★ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు
★ యాదగిరి లక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి రికార్డు స్థాయిలో ఆదాయం(రూ.1.57 కోట్లు)
★ సీఎం రేవంత్ ఫ్రస్టేషన్‌లో ఉన్నారు: మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి
★ పులిచింతల ప్రాజెక్టు వద్ద కృష్ణా నదిలో యువకుడు గల్లంతు