విజయవంతంగా లోక్ అదాలత్

విజయవంతంగా లోక్ అదాలత్

VZM: రాజీయే రాజమార్గమని కేసులను సామరస్య పూర్వకంగా ఎటువంటి వివాదాలు లేకుండా పరిష్కరించే ఏకైక మార్గం లోక్ అదాలత్ అని జిల్లా ప్రధాన న్యాయ మూర్తి ఎం.బబిత అన్నారు. ఉమ్మడి జిల్లాల మొత్తంగా 6852 కేసులను పరిష్కరించడం జరిగినదన్నారు. అందులో సివిల్ కేసులు 280, క్రిమినల్ కేసులు 6505, ప్రీ లిటిగేషన్ కేసులు 67 పరిష్కరించడం జరిగిందన్నారు.