VIDEO: దేవనకొండలో ఆర్టీసీ బస్సు బ్రేక్‌డౌన్

VIDEO: దేవనకొండలో ఆర్టీసీ బస్సు బ్రేక్‌డౌన్

KRNL: దేవనకొండలో ఎస్బీఐ బ్యాంకు సమీపంలో ఇవాళ ఆర్టీసీ బస్సు రాడ్డు విరిగి నిలిచిపోయింది. ఎమ్మిగనూరు నుంచి పత్తికొండకు వెళ్తుండగా ఘటన చోటుచేసుకుంది. డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. బస్సుల పరిస్థితి దారుణంగా ఉందని, అధికారుల నిర్లక్ష్యమే కారణమని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరారు.