VIDEO: అతిథులకు BMW, బెంజ్ కార్లు
VSP: ఈనెల 14,15 తేదీలో అంతర్జాతీయ భాగస్వమ్య సదస్సుకు విశాఖ సిద్ధమైంది. దేశ, విదేశాల నుంచి పార్టనర్‌షిప్ సమ్మిట్‌కు వస్తున్న అతిరథ మహారథుల కోసం 40 వరకు BMW, బెంజ్, ఆడి వంటి లగ్జరీ కార్లను రప్పిస్తున్నారు. అత్యంత ఆధునిక, విలాసవంతమైన ఈ కార్లు విశాఖలో అందుబాటులో లేవు. దీంతో వీటిని హైదరాబాద్ నుంచి విశాఖకు రప్పిస్తున్నారు.