'రేపు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం'

'రేపు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం'

GNTR: ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం సోమవారం కలెక్టరేట్ లోని ఎస్. ఆర్. శంకరన్ హాలులో జరుగుతుందని కలెక్టర్ ఎస్. నాగలక్ష్మి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమం గుంటూరు జిల్లా కేంద్రంతో పాటు జిల్లా వ్యాప్తంగా అన్ని మండలం డివిజన్ మున్సిపల్ స్థాయిల్లోనూ జరుగుతుందని ప్రజలు తమకు దగ్గరలో ఉన్న కేంద్రాల్లో సమస్యలపై వినతులు అందించవచ్చని ఆమె సూచించారు.