పలు అభివృద్ధి పనులకు నిధులు విడుదల

పలు అభివృద్ధి పనులకు నిధులు విడుదల

KDP: జిల్లాలోని పలు అభివృద్ధి పనులకు15వ ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్ నిధులను విడుదల చేసింది. ప్రొద్దుటూరు మున్సిపాలిటీకి రూ. 5.41 కోట్లు, కడప కార్పొరేషన్‌కు రూ.12.80 కోట్లు, పులివెందులకు రూ. 2.96 కోట్లు, బద్వేల్ మున్సిపాలిటీకి రూ. 2.77 కోట్లు, మైదుకూరు మున్సిపాలిటీకి రూ 1.85 కోట్లు విడుదల అయ్యాయి. ఈ మేరకు CDMA కార్యాలయం నుంచి మున్సిపల్ అధికారులకు ఉత్తర్వులిచ్చారు.