వాసవి మాతను దర్శించుకున్న MLC దండే విఠల్

ASF: కాగజ్ నగర్ పట్టణంలో వాసవి మాత జయంతి సందర్భంగా బుధవారం ఉమ్మడి అదిలాబాద్ జిల్లా MLC దండే విఠల్ వాసవి మాత ఆలయంను సందర్శించారు. ఈ సందర్బంగా మాతకు వొడి బియ్యం సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. అయన మాట్లాడుతూ.. వాసవి మాత ఆశీస్సులు రాష్ట్ర ప్రజలపై ఉండి ప్రజాపాలనలో అందరు సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు.