VIDEO: విశాఖలో ఘనంగా జనసేన బైక్ ర్యాలీ
VSP: జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు విశాఖలో పండుగలా జరిగాయి. నగర అధ్యక్షులు, దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో పార్టీ శ్రేణులు భారీగా పాల్గొన్నాయి. తొలుత సీతంపేటలోని పార్టీ కార్యాలయంలో జెండా ఆవిష్కరించిన అనంతరం, జగదాంబ జంక్షన్ వరకు ఎమ్మెల్యే వంశీకృష్ణ బైక్ నడిపారు.