మంత్రి కలిసిన జామియా రెహ్మానియా కమిటీ

మంత్రి కలిసిన జామియా రెహ్మానియా కమిటీ

WNP: అమరచింత నూతన జామియా రెహ్మానియా సదర్ కమిటీ, ఎన్నికైన నూతన కమిటీ మంత్రి వాకిటి శ్రీహరిని మంగళవారం మర్యాదపూర్వకంగా కలిసింది. ఈ సందర్భంగా సదర్ కమిటీ తరఫున మంత్రిని శాలువాతో ఘనంగా సన్మానించారు. మంత్రి శ్రీహరి గారు కూడా సదర్ అరిఫ్ గారిని శాలువాతో సత్కరించారు. మైనారిటీ సంక్షేమం కోసం కలిసికట్టుగా మంచి పనులు చేయాలన్నారు.