VIDEO: అధికారుల కింద కూలీలమా అని ప్రశ్నించిన కౌన్సిలర్

VIDEO: అధికారుల కింద కూలీలమా అని ప్రశ్నించిన కౌన్సిలర్

NLR : 2019 సంవత్సరం నుంచి పన్నుల బకాయిలు పెండింగ్లో ఉంటే ఏం చేస్తున్నారని వైసీపీ కౌన్సిలర్ షాహుల్ ప్రశ్నించారు. లక్ష ల రూపాయలు పెండింగ్లో ఉన్న వారిపై చర్యలు తీసుకోకుండా పేదవారిని దబాయించడం ఏమిటని మండిపడ్డారు. ఈ విషయంపై మేనేజర్‌ని అడగగా తమపై రాష్‌గా మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము మేనేజర్ వద్ద కూలీలమా అని మండిపడ్డారు.