'క్రీడాకారుల తయారీ కేంద్రంగా నియోజకవర్గం'
E.G: మంత్రి లోకేష్ సహకారంతో గోపాలపురం నియోజకవర్గం క్రీడాకారుల తయారీ కేంద్రంగా మారుస్తున్నామని ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు అన్నారు. దేవరపల్లి మండలం దుద్దుకూరు రంగరాయ జడ్పీ హైస్కూల్లో 69వ అంతర్ జిల్లాల సెపక్ తక్రా ఛాంపియన్‌షిప్ పోటీలను ఆయన ప్రారంభించారు. విద్యార్థులు చదువుతోపాటు క్రీడలకు కూడా సమాన ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు.