'రేపు ఉదయం 7 నుంచి కరెంట్ కట్'

W.G: తాడేపల్లిగూడెం మండలంలోని 11 కేవీ విద్యుత్ లైన్ వార్షిక మరమ్మతుల్లో భాగంగా శుక్రవారం ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ఈఈ వెంకటేశ్వరరావు తెలిపారు. ఈ మేరకు గురువారం రాత్రి ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. మెట్ట ఉప్పరగూడెం, అప్పారావుపేట, మోదుగ గుంట, నీలాద్రిపురం, పుల్లాయగూడెం, కృష్ణాపురం, కొమ్ముగూడెం గ్రామాలకు అంతరాయం అని తెలిపారు.