CMRF చెక్కు అందజేసిన ఎమ్మెల్యే

KRNL: పగిడియాల మండలం సంకిరేణిపల్లెకి చెందిన ఈడిగ రామకృష్ణుడికి CMRF ద్వారా ఇచ్చిన రూ.1,10, 343లను ఎమ్మెల్యే గిత్త జయసూర్య బాధితులకు అందజేశారు. ముఖ్యమంత్రి సహాయనిధి పేదలకు వరమని తెలిపారు. ఈ కార్యక్రమంలో కన్వీనర్ పలుచని మహేశ్వర్ రెడ్డి దామోదర్ రెడ్డి శ్రీనివాసులు పెద్ద ఎల్లయ్య రాముడు ఉన్నారు.