VIDEO: అభివృద్ధి పనులను పరిశీలించిన మంత్రి గొట్టిపాటి
BPT: అద్దంకి పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి పనులను విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ సోమవారం ఉదయం పరిశీలించారు. భవాని సెంటర్ సమీపంలో రూ. 3.30 కోట్లతో టౌన్ హాల్ నిర్మిస్తున్నారు. సీహెచ్‌సీ పైభాగంలో రూ. 60 లక్షలతో ఏఆర్టీ సెంటర్ పనులు చేస్తున్నారు. వాటిని ఆయన పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.