'కాంట్రాక్ట్ కార్మికులకు హై పవర్ కమిటీ వేతనాలు అమలు చేయాలి'

BDK: సింగరేణిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు హైపవర్ కమిటీ వేతనాలు అమలు చేయాలి. ఇల్లందు జే కే సివిల్ కాంట్రాక్ట్ కార్మికుల అడ్డా వద్ద ఎస్ సి సి డబ్ల్యూ యు రీజియన్ అధ్యక్షులు కొండపల్లి శ్రీనివాస్ అధ్యక్షతన శనివారం సమావేశం నిర్వహించారు. జనరల్ బాడీలో సింగరేణి కాలరీస్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు, నాయకులు పాల్గొన్నారు.