రచ్చబండ కార్యక్రమంలో మాట్లాడుతున్న సీఎం

రచ్చబండ కార్యక్రమంలో మాట్లాడుతున్న సీఎం

KDP: కమలాపురం నియోజకవర్గంపెండ్లిమర్రి మండలం వెల్లటూరు గ్రామంలో ఇవాళ రచ్చబండ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులకు అన్నదాత సుఖీభవ ద్వారా మొదటి విడుతలో రూ.7000 అందించామన్నారు. గత ప్రభుత్వం పాలనలో అభివృద్ధి నోచుకోక విధ్వంసం జరిందన్నారు. ప్రకృతి సేద్యంలో ఎవరు ముందు ఉంటే వారిదే భవిష్యత్తు అని తెలిపారు.