మహబూబ్‌నగర్ జిల్లా టాప్ న్యూస్ @9PM

మహబూబ్‌నగర్ జిల్లా టాప్ న్యూస్ @9PM

➢ ఎన్నికల నేపథ్యంలో హన్యాడా(మం)లో పర్యటించిన ఎస్పీ జానకి
➢ తెలంగాణ భవన్లో అవయవ దాన పోస్టర్‌ను ఆవిష్కరించిన మాజీ మంత్రి శ్రీనివాస్
➢ జడ్చర్లలో గొంతులో గుడ్డు ఇరుక్కొని వ్యక్తి మృతి
➢ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు ప్రజలు సహకరించాలి: డీఎస్పీ వెంకటేశ్వర్లు