VIDEO: కే.జగన్నాధపురంలో ఘనంగా దీపోత్సవం

VIDEO: కే.జగన్నాధపురంలో ఘనంగా దీపోత్సవం

కోనసీమ: అయినవిల్లి(మం) కే. జగన్నాధపురంలో వేంచేసి ఉన్న శ్రీ అన్నపూర్ణ సభ్యత ఉమామహేశ్వర స్వామివారి ఆలయంలో మహాశివరాత్రి సందర్భంగా ఆదివారం సాయంత్రం దీపోత్సవం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకుని ద్వీపాలు వెలిగించారు. శివలింగం ఆకృతిలో వెలిగించిన ద్వీపాలు భక్తులను ఆకట్టుకున్నాయి.