'నిరుద్యోగులకు ఉద్యోగ కల్పనే ప్రభుత్వ ధ్యేయం'

'నిరుద్యోగులకు ఉద్యోగ కల్పనే ప్రభుత్వ ధ్యేయం'

CTR: పూతలపట్టు మండలం, పేటమిట్ట గ్రామంలో ఏర్పాటు చేసిన జాబ్ మేళాను పూతలపట్టు శాసనసభ్యులు కలికిరి మురళీమోహన్ ప్రారంభించారు. ఈ జాబ్ మేళలో ఎంపికైన యువతే యువకులకు అపాయింట్మెంట్ ఆర్డర్స్‌ను ఎమ్మెల్యే చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిరుద్యోగులకు ఉద్యోగ కల్పనే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు.