ఇచ్చాపురం సిఐ గా టి.ఇమ్మనియెల్ రాజు

ఇచ్చాపురం సిఐ గా టి.ఇమ్మనియెల్ రాజు

ఇచ్చాపురం సీఐ గా టి.ఇమ్మానియేల్ రాజు బాధ్యతలు స్వీకరించారు. ఆయన గతంలో ఇచ్చాపురంలో రూరల్ ఎస్సైగా, పట్టణ ఎస్సై గా పనిచేశారు. శ్రీకాకుళం టాస్క్ ఫోర్స్ నుంచి బదిలీపై ఇక్కడ చేరారు. ఈ సందర్భంగా స్వర్ణ భారతి విద్యా సంస్థల చైర్మన్ చాట్ల తులసి దాస్ మర్యాదపూర్వకంగా ఆయనను కలిసి అభినందించారు.