మదనపల్లె కో-ఆపరేటివ్ సొసైటీ చైర్మన్‌గా షేక్ రెడ్డి

మదనపల్లె కో-ఆపరేటివ్ సొసైటీ చైర్మన్‌గా షేక్ రెడ్డి

అన్నమయ్య: మదనపల్లె కో-ఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీ ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన ఛైర్మన్ షేక్ రెడ్డి షంషీర్‌ను ఎమ్మెల్యే ఘనంగా సన్మానించారు. గురువారం జరిగిన ఎన్నికల్లో ఓటర్లు ఛైర్మన్, సెక్రటరీలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ, సొసైటీ అభివృద్ధికి షంషీర్ నాయకత్వం దోహదం చేస్తుందన్నారు.