ప్రజా దర్బార్‌లో పిర్యాదులు స్వీకరించిన ఎమ్మెల్యే
BPT: పట్టణ మున్సిపల్ కార్యాలయ ప్రాంగణంలోని బాపట్ల (P-4) కార్యాలయంలో ప్రజా దర్బార్ గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి నేరుగా పిర్యాదులు, వినతులను స్వీకరించిన ఎమ్మెల్యే వేగేసన నరేంద్ర వర్మ , ప్రతి ఫిర్యాదుపై సంబంధిత శాఖల అధికారులతో వెంటనే మాట్లాడి, సమస్యలను త్వరితగతిన పరిష్కరించాల్సిందిగా ఆదేశించారు.