'మాజీ మంత్రి ఎంత అవినీతికి పాల్పడ్డారో ప్రజలకు తెలుసు'

W.G: తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణపై తీవ్ర విమర్శలు చేశారు. సొసైటీ, ఇసుక, ఫ్లైఓవర్ నిర్మాణంలో కొట్టు సత్యనారాయణ ఎంత అవినీతికి పాల్పడ్డారో ప్రజలకు తెలుసని అన్నారు. ఆదివారం తాడేపల్లిగూడెంలోని జనసేన కార్యాలయంలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ వైస్ ఛైర్మన్ బొడ్డు సాయిబాబా, తదితరులు పాల్గొన్నారు