అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి ఆనం

అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి ఆనం

తిరుపతి: వెంకటగిరి పట్టణంలో పోలేరమ్మ జాతర వైభవంగా జరుగుతుంది. ఈ సందర్భంగా గురువారం రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, ఎమ్మెల్యే రామకృష్ణ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, అర్చకులు భక్తులు పాల్గొన్నారు.