రేపల్లెలో CMRF చెక్కుల పంపిణీ

రేపల్లెలో CMRF చెక్కుల పంపిణీ

BPT: రేపల్లె టీడీపీ కార్యాలయంలో 46 మంది లబ్ధిదారులకు రూ.44 లక్షల విలువైన CMRF చెక్కులు, ఎల్వోసీ పత్రాలను మంత్రి అనగాని సత్య ప్రసాద్ సోమవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పేద, మధ్యతరగతి కుటుంబాలు వైద్య ఖర్చుల భారంతో అప్పులపాలు కాకూడదని, సాయం అందిస్తున్నామని చెప్పుకొచ్చారు.