AU శతాబ్ది ముగింపు వేడుకల్లో DY.CM పవన్

AU శతాబ్ది ముగింపు వేడుకల్లో DY.CM పవన్

విశాఖలోని ఏయూ ముగింపు శతాబ్ధి వేడుకలకు ముఖ్య అతిథిగా DY.CM పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 'నన్ను రాజకీయాల్లోకి భావితరం తీసుకొచ్చింది. ఆఖరి శ్వాస వరకు భావితరాల కోసం పనిచేస్తా. నా బిడ్డలు, చెల్లెళ్లు, అక్కల కోసం నిలబడ్డా. పవన్ నచ్చకుంటే తీసి బయటపడేయండి. విద్యార్థులతో మాట్లాడడం చాలా కష్టం' అంటూ పేర్కొన్నారు.