శ్రీకాకుళం జిల్లా టాప్ న్యూస్ @12PM

శ్రీకాకుళం జిల్లా టాప్ న్యూస్ @12PM

➢పెంచిన గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గించాలని జిల్లాలో సీఐటీయూ నిరసన
➢ పోలాకి మండలం ఈదులవలస పంచాయతీలో ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి సమక్షంలో టీడీపీలో చేరిన 30 కుటుంబాలు
➢ డిగ్రీ ఇంటర్న్ షిప్ ఫీజు చెల్లించేందుకు నేడే లాస్ట్
➢ శ్రీకాకుళంలో సందడి చేసిన బిగ్ బాస్ ఫేమ్ తనూజ