అనధికార ప్రచార బోర్డులు తొలగింపు

అనధికార ప్రచార బోర్డులు తొలగింపు

SKLM: నరసన్నపేట పట్టణ ప్రధాన రహదారిలో అనధికార ప్రచార బోర్డులను తొలగించారు. ఈ బోర్డులు ఏర్పాటు వలన రహదారి కానరాక పలు ప్రమాదాల సంభవిస్తున్నాయని స్థానికుల ఫిర్యాదులు చేశారు. ఈ మేరకు స్పందించిన ఈవో ద్రాక్షాయణి సిబ్బంది సహకారంతో బుధవారం బోర్డులను తొలగించారు. గ్రామ పంచాయతీ అనుమతులు లేకుండా ప్రచార బోర్డులను ఏర్పాటు చేస్తే చర్యలు తప్పవన్నారు.