'పేద విద్యార్థుల కోసం ఎంత దూరమైన పోరాటం చేస్తాం'

'పేద విద్యార్థుల కోసం ఎంత దూరమైన పోరాటం చేస్తాం'

CTR: పేద విద్యార్థుల కోసం ఎంత దూరమైన పోరాటం చేస్తామని YCP నియోజకవర్గం ఇంచార్జ్ కృపాలక్ష్మి తెలిపారు. జీడీ నెల్లూరు మండలంలోని తొప్పనపల్లిలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో మంగళవారం ఆమె పాల్గొన్నారు. మెడికల్ కళాశాల ప్రైవేటీకరణతో పేద విద్యార్థులకు తీరని అన్యాయం చేకూరుతుందని ఆమె వెల్లడించారు. బుధవారం మండల కేంద్రంలో చేపట్టే ర్యాలీ విజయవంతం చెయ్యాలన్నారు.