పామాయిల్ తోటలను పరిశీలించిన కలెక్టర్

పామాయిల్ తోటలను పరిశీలించిన కలెక్టర్

VKB: కోట్పల్లిలో సాగవుతున్న పామాయిల్ తోటలను కలెక్టర్ దీపక్ తివారి బుధవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. జిల్లా ఉద్యానవనాధికారి సత్తార్‌తో కలిసి పంట సాగు వివరాలను, ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీల అమలు తీరును ఆయన అడిగి తెలుసుకున్నారు. రైతులు అధిక లాభాలునిచ్చే పామాయిల్ సాగుపై దృష్టి సారించాలని, అధికారుల సూచనలు పాటించాలని తెలిపారు.