వర్చువ‌ల్‌గా ప్ర‌ధాని ప‌లు ప్రారంభోత్స‌వాలు

వర్చువ‌ల్‌గా ప్ర‌ధాని ప‌లు ప్రారంభోత్స‌వాలు

VSP: ఈ నెల 16న ప్ర‌ధాని మోదీ కర్నూలు నుంచి వర్చువల్‌గా ఈస్ట్‌కోస్ట్ రైల్వే, వాల్తేర్ డివిజన్‌కు చెందిన పలు రైల్వే ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్నాని విశాఖ రైల్వే అధికారులు మంగ‌ళ‌వాం తెలిపారు. వీటిలో కొత్తవలస–విజయనగరం మధ్య నాల్గవ లైన్‌కు, పెందుర్తి– నార్త్‌ సింహాచలం మధ్య రైల్‌ ఫ్లై ఓవర్‌ వంతెనలకు శంకుస్థాపన చేయనున్నారు.