VIDEO: మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించిన ఎంఈవో
ELR: పెదపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శ్రీమతి డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని మండల విద్యాశాఖ అధికారి సబ్బతి నరసింహమూర్తి సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనాన్ని అందిస్తున్నారా అని HM వెంకటేశ్వరరావును అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు అందించే భోజనంలో నాణ్యత ప్రమాణాలు కచ్చితంగా పాటించాలని ఆదేశించారు.