ఇరుముడి కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే
NLG: దేవరకొండ మండలం గిరిజనగర్ తండాలో నాగార్జున గురుస్వామి ఆధ్వర్యంలో మంగళవారం ఆంజనేయ స్వామి ఇరుముడి కార్యక్రమం నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్, రాష్ట్ర నాయకులు కేతావత్ భిల్యానాయక్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో కళ్యాణ్ నాయక్, కేతావత్ శ్రీను నాయక్, నర్సింహ నాయక్, జగన్, మోతిరాం ఉన్నారు.