రెండు గంటలపాటు భారీ వర్షం

రెండు గంటలపాటు భారీ వర్షం

AP: గుంటూరులో రెండు గంటలపాటు జోరు వాన కురిసింది. దీంతో ఏటీ అగ్రహారం పరిసర ప్రాంతాలు జలమయంగా మారాయి. లోతట్టు ప్రాంతాలు నీటమునగడంతోపాటు రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. మూడు వంతెనలు, కంకరగుంట మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.