ఆపరేషన్ సింధూర్: ఎవరీ వ్యోమికా సింగ్

ఆపరేషన్ సింధూర్‌పై వివరాలు వెల్లడించిన ఇద్దరు మహిళల్లో వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ ఒకరు. ఆమె సాయుధదళాల్లో చేరిన కొంతకాలంలోనే వింగ్ కమాండర్‌గా పదోన్నతి పొందారు. J&K, ఈశాన్య రాష్ట్రాల్లో చేతక్, చీతా వంటి హెలికాప్టర్లను నడిపారు. అనేక రెస్క్యూ ఆపరేషన్లలో ముఖ్య పాత్ర పోషించిన ఆమె.. 21,650 అడుగుల ఎత్తైన మణిరాంగ్ పర్వతంపై త్రి-సేవల పర్వతారోహణ యాత్రలో పాల్గొన్నారు.