ముఖంపై మొటిమలు తగ్గాలంటే..!

ముఖంపై మొటిమలు తగ్గాలంటే..!

రోజూ రెండుసార్లు మైల్డ్ ఫేస్‌వాష్‌తో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. జిడ్డు, నూనె పదార్థాలకు దూరంగా ఉండాలి. మొటిమలను పదేపదే తాకడం లేదా గిల్లడం చేయకూడదు. కలబంద లేదా వేప ఆకుల మిశ్రమాన్ని రాస్తే మంచి ఫలితం ఉంటుంది. తగినంత నిద్ర, కనీసం 3 లీటర్ల నీరు తాగడం ముఖ్యం. ఒత్తిడి తగ్గించుకోవడం వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.