ఎమ్మెల్యే సమక్షంలో జనసేనలోకి చేరికలు
W.G: తాడేపల్లిగూడెం మండలం ఆరుగొలను గ్రామానికి చెందిన మాజీ సొసైటీ అధ్యక్షుడు, వైసీపీ నాయకులు చిక్కాల సత్యనారాయణతో పాటు 500 మంది కార్యకర్తలు శుక్రవారం రాత్రి జనసేన పార్టీలో చేరారు. వారికి ఎమ్మెల్యే బొల్లిశెట్టి శ్రీనివాస్ పార్టీ కండువా కప్పి సాదారణంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పెద్దఎతున్న పార్టీలో చేరడం ఎంతో ఆనందంగా ఉందన్నారు.