'రైస్ మిల్లర్లు సీఎంఆర్ సరఫరా చేయాలి'

'రైస్ మిల్లర్లు సీఎంఆర్ సరఫరా చేయాలి'

SRCL: రాష్ట్ర ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా రైస్ మిల్లర్లు సీఎంఆర్ సరఫరా చేయాలని అదనపు కలెక్టర్ రెవెన్యూ గడ్డం నగేష్ ఆదేశించారు. సీఎంఆర్ సరఫరా, ఖరీఫ్ సీజన్ ధాన్యం కేటాయింపు, బ్యాంక్ గ్యారెంటీ తదితర అంశాలపై జిల్లాలోని రా రైస్ మిల్లర్లతో జిల్లా కలెక్టరేట్‌లో శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు.