ఇస్కాన్ ఆలయాన్ని దర్శించుకున్న బీజేపీ అధ్యక్షుడు

ఇస్కాన్ ఆలయాన్ని దర్శించుకున్న బీజేపీ అధ్యక్షుడు

HYD: శ్రీకృష్ణాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకొని అబిడ్స్‌లోని ఇస్కాన్ ఆలయంలో వైభవంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు దర్శించుకున్నారు. అనంతరం ఆయన ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శ్రీకృష్ణుని కృపతో ప్రజల జీవితాల్లో శాంతి, సత్సంకల్పం, సత్పథం స్థిరంగా నిలవాలని ఆకాంక్షించారు.