VIDEO: తరిగొప్పులలో కాంగ్రెస్ నేతల ప్రచారం

VIDEO: తరిగొప్పులలో కాంగ్రెస్ నేతల ప్రచారం

JN: తరిగొప్పుల మండల కేంద్రంలో కాంగ్రెస్ నేతలు సోమవారం ప్రచారం చేశారు. ముఖ్య అతిథిగా మాజీ ఎంపీపీ అర్జుల మధుసూదన్ హాజరై మాట్లాడుతూ.. గ్రామాల అభివృద్ధి కోసం కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి గెలిపించాలని కోరారు. సర్పంచ్ అభ్యర్థి ఉంగరం గుర్తుకు ఓటు వేసి అర్జుల జ్యోతిని అధిక మెజారిటీతో గెలిపించాలన్నారు.