నామినేషన్ల స్కూటీని పరిశీలించిన అబ్జర్వర్

నామినేషన్ల స్కూటీని పరిశీలించిన అబ్జర్వర్

NZB: గ్రామ పంచాయతీ ఎన్నికల సాధారణ పరిశీలకులు జీవీ శ్యాంప్రసాద్ లాల్ శనివారం నామినేషన్ల స్వీకరణ పూర్తయిన బోధన్ డివిజన్‌లోని క్లస్టర్ గ్రామ పంచాయతీలను విస్తృతంగా తనిఖీ చేశారు. నామినేషన్ల స్కూటినీ ప్రక్రియను ఆయన ఆదివారం నిశితంగా పరిశీలించారు. నామినేషన్లు సక్రమంగా ఉన్నాయో, లేదో అధికారులను అడిగి తెలుసుకున్నారు.