మత్స్యకారులు ఆర్థికంగా ఎదగడం కోసం ప్రభుత్వం కృషి: ఎమ్మెల్యే

మత్స్యకారులు ఆర్థికంగా ఎదగడం కోసం ప్రభుత్వం కృషి: ఎమ్మెల్యే

MHBD: మత్స్యకారులు ఆర్థికంగా ఎదగడం కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని మానుకోట MLA భూక్య మురళినాయక్ అన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని కంబాల చెరువులో శుక్రవారం MLA చేప పిల్లలను వదిలారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం మత్స్యసంపద అభివృద్ధికి రూ.123 కోట్లు కేటాయించిందని, ప్రజాపాలనలో 100% నాణ్యమైన చేప పిల్లలను అందజేశామన్నారు.